Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

టాగ్‌లు: కడుపుబ్బ


బ్లాగులు (9)
మొన్న మా సహోద్యోగి జుత్తు కొంచెం కొంచెం పైకి పోతోంది అనే అంశంపై జుట్టంటూ ఒకటి ఉంటే... అనే చిన్న కథనం రాసి ఈ బ్లాగ్‌లోనే పోస్ట్ చేస్తే విభిన్న వ్యాఖ్యలు వచ్చాయి. జుట్టు ఊడిపోతున్న వారి బాధలను తెలియజేసే క్రమంలో వారి మనోభావాలను గాయపర్చారని మా సహోద్యోగి ... మరింత చదువు...


ఈ రోజు ఆఫీసుకు వస్తూనే జుట్టు మీదికి చర్చ మళ్లింది. అంతవరకు అక్కడక్కడా నెరిసిన జుత్తుకు వయసు మళ్లిన వారు కాస్త రంగు దట్టించి మరీ ఆఫీసుకు వస్తే ఎవరికయినా తొలి రోజు కాస్త ఆశ్చర్యమేస్తుంది కదా... మరుసటి దినం నుంచి అలవాటయిపోతుంది కాబట్టి ఎవరూ పెద్దగా ... మరింత చదువు...

ఒకే రాష్ట్రంలో పుట్టి కూడా ప్రాంతాలకు సంబంధించిన అభిజాత్యాలు, ఔద్ధత్యాలు ఎందుకు వస్తాయి అనే ప్రశ్న సంధించడం చాలా సులభమే కాని దాని చిక్కుముడి విప్పటం మాత్రం మానవమాత్రులకు సాధ్యం కాదు.. అసలే మన రాష్ట్రం ఇప్పుడు పత్యేక తెలంగాణా, ప్రత్యేకాంధ్ర, ప్రత్యేక ... మరింత చదువు...

క్లాస్ రూములో టీచర్లు, లెక్చరర్లు పాఠం చెబుతుంటే ఒదిగి కూర్చుని వినే రోజులు పోయాయి. తెలుగు సినిమాలు దఫదఫాలుగా స్టూడెంట్ టీచర్ సంబంధాలలోని అల్లరిని, వికృతస్థాయిలో ప్రదర్శిస్తున్నారంటే వాటికి భూమిక మన నిజమైన కాలేజీలలో ఇప్పటికే తయారైపోయింది మరి. పైగా మన ... మరింత చదువు...


కొత్తగా డాష్... టీవీలో చేరాడు రఘు... మొదట్లో పని పెద్దగా లేకపోవడంతో తమిళం నేర్చుకోవడం ప్రారంభించాడు. కొద్ది రోజులైన తర్వాత పాత ఆఫీసులో మిత్రుడు నవీన్ కలిశాడు. పిచ్చాపాటీగా మాట్లాడుకున్నారు. రఘు ఏం చేస్తున్నదీ అడిగాడు. ఇంతలో డౌట్ వచ్చి అడిగాడు.నవీన్: ఒరే ... మరింత చదువు...

మా పోర్టల్ ఆఫీసులో మధ్యాహ్నం భోజన వేళలో నిత్యం జోకులు, చెణుకులు, మాటల సయ్యాటలు పేలుతుంటాయి. కుర్రాళ్లు, అందులోనూ బ్రహ్మచారులు, ఐటీ, సెమీ ఐటి వేగజీవితంలో ట్రబుల్ షూటింగ్‌ కోసం అతివేగంగా స్పందించే యువకులు ఉన్న వాతావరణంలో జీవితంలో ప్రతిదీ జోకుల బాట ... మరింత చదువు...

యధావిధిగా పోర్టల్ పనిలో, లోకలైజేషన్ పనిలో మునిగి ఉన్నాం. ఆఫీసులో కూర్చుని కదలకుండా పనిచేస్తూంటే మా సీనియర్ సహోద్యోగి ఉన్నట్లుండి వెనక్కు చూశారు. ఎదురు సీట్‌లో ఓ మహిళా ఉద్యోగి ఆర్టికల్ రైటింగ్‌లో మునిగిపోయి ఉండటం చూశారు. ఏదో అసాధారణమైన దృశ్యం కనిపెట్టారు. ... మరింత చదువు...