 గ్రహణాలు రావడం కొత్త కాదు. కానీ ఒకేసారి మూడు గ్రహణాలు ఏర్పడడం మాత్రం అరుదైన ఖగోళ సంఘటన. ఎన్నో సంవత్సరాలకు కాని జరగని ఈ అరుదైన దృగంశం 2009లో జరగబోతోంది. ఈ గ్రహణాలపై జ్యోతిష్యులు, ఖగోళ శాస్తజ్ఞ్రులు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మూడు గ్రహణాలు ఒకేసారి ఏర్పడడం ... మరింత చదువు...
|
 సూర్య గ్రహణంపై గత కొన్నాళ్ళుగా విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఈ సూర్యగ్రహణం వల్ల పెనుముప్పు వాటిల్లుతుందని జ్యోతిష్కులు, పండితులు చెబుతుంటే శాస్తవ్రేత్తలు, జనవిజ్ఞానవేదిక వంటి సంస్థలు అంతరిక్షంలో జరగనున్న ఈ అద్భుతాన్ని సోలార్ ఫిల్టర్ లెన్స్ ద్వారా ... మరింత చదువు...
|
 భారత క్రికెట్ చరిత్రలో అద్వితీయంగా మెరిసిన ఓ మహత్తర క్షణం ముగిసి పాతికేళ్లు పూర్తయ్యాయి. సరిగ్గా 26 సంవత్సరాల క్రితం, జూన్ 25వ తేదీ రాత్రి 11 గంటలు దాటాక ప్రుడెన్షియల్ వరల్డ్ కప్‌ను గెలుచుకున్న "కపిల్ సేన" భారత క్రికెట్ చరిత్రను అమాంతంగా మలుపు తిప్పింది. ... మరింత చదువు...
|
 మహా ప్రస్థానం పీఠికజూన్ 15. మహాకవి శ్రీశ్రీ అస్తమయ దినం. ఈ సందర్భంగా శ్రీశ్రీ మహాప్రస్థానం కవితా సంపుటికి చలం రాసిన చారిత్రాత్మక యోగ్యతా పత్రాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నా. ముందుగా యోగ్యతాపత్రం పీఠిక ప్రాముఖ్యతను చూడండి. యోగ్యతా పత్రం శ్రీ శ్రీ వ్రాసిన ... మరింత చదువు...
|
 (మే 25, 2009న ప్రముఖ సామాజిక విమర్శకుడు ఎన్ వేణుగోపాల్ తన కడలితరగ బ్లాగ్‌లో పొందుపర్చిన వ్యాసాన్ని ఇక్కడ తిరిగి పోస్ట్ చేస్తున్నాను. ( http://kadalitaraga.... మరింత చదువు...
|
 లక్ష తప్పులు చేసి ఉండవచ్చు కాని అతడు మన కాలం యోధుడు. మానవ వీరత్వాన్ని ఆత్మాహుతుల సాక్షిగా యుద్ధ చరిత్రకు పాఠాలుగా అందించిన వీరయోధుడు. అవును. ఓ తెలుగు దినపత్రిక సంపాదకుడు అన్నట్లు అతను ఆయుధాలను మాత్రమే కాదు ఆశలను కూడా మోసుకు తిరిగినవాడు. అమెరికా సారథ్యం ... మరింత చదువు...
|
 -కె.శ్రీనివాస్ పనివారిగా సంపాదించడం, వినియోగదారులుగ ఖర్చుచేయడం- ఈ రెండే జీవన వ్యాపారాలైన స్వర్ణ యుగంలో తన కోసం కాకుండా తనలాంటి వారికోసం, తనవారికోసం జీవించేవారే అరుదు. రాజీపడడం, బేరాలు చేయడం, ఆచరణాత్మకత పేరుతో అవకాశవాదాన్ని వరించడం నేటి లోకంలో ... మరింత చదువు...
|
స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమా నాలుగు గోల్డెన్ గ్లోబ్ అవార్డులను దక్కించుకుంది. గురువారం ఈ చిత్రానికి పది ఆస్కార్ నామినేషన్లు లభించడంతో ఈ చిత్ర మూల కథారచయిత అయిన వికాస్ స్వరూప్ క్యు అండ్ ఎ నవలకు విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. ఈ పుస్తకం ప్రతి కావాలంటూ ... మరింత చదువు...
|
చాలా కాలం క్రితం మన పూర్వీకులు దీనిని బలంగా నమ్మేవారు. వందలు లేదా వేల సంవత్సరాల క్రితం మనుషులకు తరచుగా తల నొప్పి వస్తున్న సందర్భాల్లో అలాంటి వారి తలకు రంధ్రం చేసేవారు. ఇంగ్లీషులో దీనిని ట్రెపానింగ్ అని పిలుస్తారు. చీటికీ మాటికీ తలనొప్పి వస్తున్నప్పుడు ... మరింత చదువు...
|
ముక్కుపుటాలను అదరగొట్టే దుర్వాసన అంటే ఎవరయినా ముక్కు మూసుకోవలసిందే మరి. అందులోనూ మనిషి చెమట వాసన అయితే ఇక చెప్పనవసరం లేదు. చెమట కంపు కొడితే ప్రియురాలు అయినా సరే అసహ్యించుకుంటుందని మనం ఎన్ని టీవీ ప్రకటనలలో చూడలేదు మరి. అలాంటిది సూపర్ మాల్‌కి పోయి చెమట కంపు ... మరింత చదువు...
|
 విజయవంతమైన సాప్ట్‌వేర్ వాణిజ్యవేత్తగా కాక, భారతదేశంలో అతి పెద్ద కార్పొరేట్ గవర్నెన్స్ కుంభకోణపు నిర్మాతగా సత్యం కంప్యూటర్స్ అధినేత రామలింగ రాజు భారతీయ వాణిజ్య చరిత్రలో మిగిలిపోనున్నారు. ఇంతవరకు హైదరాబాద్ నగరం రెండు కీలక విజయాలకు సంకేతంగా నిలుస్తూ ... మరింత చదువు...
|
నాయకుడు అనేవాడు తన బృందంలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసేవాడు కావాలి. ఎక్కడెక్కడ ఎవరెవరికి ప్రశంస అందాలో దాన్ని నలుగురిలో అందించాలి. వారిని విమర్శించవలసి వస్తే ఏకాంతంలో పిలిచి విమర్శించాలి. సిబ్బంది నుంచి విధేయతను ఆశించడం కన్నా వాళ్లు తమ పనిలో నిమగ్నులు ... మరింత చదువు...
|
 వరంగల్‌లో 20రోజుల క్రితం విద్యార్థుల రూపంలోని ఉన్మాదులచేత ఆసిడ్ దాడికి గురై ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో కొట్టుమిట్టలాడుతూ నరకయాతన అనుభవించిన ఇంజనీరింగ్ ఫైనలియర్ విద్యార్థిని స్వప్నిక బుధవారం వేకువ జామున అసువులు బాసింది. రాజకీయ అర్థంలో ఉగ్రవాదులు ... మరింత చదువు...
|
 పాంపీ నగరం... ఈ పేరు వినగానే చరిత్రలో అరుదుగా జరిగే పరమ భయానక ఘటనల చీకటి అధ్యాయం మన ముందుకు వచ్చి నిలబడినట్లవుతుంది. దాదాపు 2 వేల సంవత్సరాల క్రితం ఉన్నట్లుండి పేలిన అగ్నిపర్వతం ధాటికి ఇటలీలో లావా కింద కప్పబడిపోయిన చారిత్రక నగరమే పాంపీ.. పాంపీ గురించి, గత ... మరింత చదువు...
|
 మా జీన్సును, మా ఫ్యాంట్లను అయినా మాకు వదిలేయకూడదా... వాటిమీద కూడా మీ కన్నే పడాలా అని ఒక సుప్రసిద్ధ డిజైనర్ వాపోతున్నారు మరి. ప్రపంచ ఫ్యాషన్ ప్రపంచ యవనికపై ఉన్నత స్థానాన్ని అధిరోహించిన ఓ రష్యా డిజైనర్ మహిళలను ఈ రకంగా అభ్యర్థిస్తున్నారు. అదే సమయంలో భారతీయ ... మరింత చదువు...
|