జుట్టంటూ ఒకటి ఉంటే...

Re: జుట్టంటూ ఒకటి ఉంటే...
నిజానికి జుట్టంటూ వుంటేనే రంగువేసే బాధైనా కత్తిరించాల్సిన కష్టమైనాను. నాకు మఫ్ఫైరాకుండానే ముడొంతులూ ఊడిపోయింది. ఇప్పుడు అమెరికాలో చాలామందిలాగే హాయిగా వారానికి ఒకసారి 'నెంబర్ వన్ ఆల్ ది వే'  చేసేస్తున్నా.  మనవాళ్ళు 'బోడిగుండు భోగం' ఎందుకన్నారో బాగా అనుభవంలోకి వచ్చింది.
- రమణ

Re: జుట్టంటూ ఒకటి ఉంటే...
బాగుందండీ రాజుగారు..
జట్టు జోకును జట్టుగా చేర్చి... జుగుప్స లేకుండా జరజాగ్రత్తగా.. జోకారు.

Re: జుట్టంటూ ఒకటి ఉంటే...
జుట్టు ఊడిపోతున్న వారి బాధలకు సానుభూతి ప్రకటిస్తూనే ముగింపును పూర్తి చేయడానికి ఇక్కడ ప్రయత్నం జరిగింది కానీ వాక్య ప్రయోగాలలో విరుపుల వల్ల ఎక్కడో తేడా వచ్చి బాధించే అంశమే ఎక్కువగా బహిర్గతమైనట్లుంది. సరదాలో కూడా మనిషిని హర్ట్ చేసే తీరు ఉండకూడదు అనేది నిజమే కాని సమాజంలో పుడుతున్న ప్రతి జోకూ ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరికి గుప్తంగా తగులుతూ బాధించే పరిస్థితే ఉంది. జోక్‌ను జోక్‌గా మాత్రమే తీసుకుంటే మంచిదేమో కదా...

Re: జుట్టంటూ ఒకటి ఉంటే...
మొదటగా "జుట్టంటూ ఉంటే" ఆర్టికల్ బాగుంది.. కానీ ఇందులో జుట్టుకు రంగు వేసుకునే వారికంటే, జుట్టు ఊడిపోతున్న వ్యక్తుల బాధను తెలియజేసే క్రమంలో, వారి మనోభావాలను కించపరిచారు. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆర్టికల్‌లో సమతుల్యత పాటించడం మరిచారు..