Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

కేటగిరీలు: Blog


ప్రదర్శిస్తోంది 28 / 1 - 15 1 2
బ్లాగులు (28)
సూర్య గ్రహణంపై గత కొన్నాళ్ళుగా విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఈ సూర్యగ్రహణం వల్ల పెనుముప్పు వాటిల్లుతుందని జ్యోతిష్కులు, పండితులు చెబుతుంటే శాస్తవ్రేత్తలు, జనవిజ్ఞానవేదిక వంటి సంస్థలు అంతరిక్షంలో జరగనున్న ఈ అద్భుతాన్ని సోలార్‌ ఫిల్టర్‌ లెన్స్‌ ద్వారా ... మరింత చదువు...

మహా ప్రస్థానం పీఠికజూన్ 15. మహాకవి శ్రీశ్రీ అస్తమయ దినం. ఈ సందర్భంగా శ్రీశ్రీ మహాప్రస్థానం కవితా సంపుటికి చలం రాసిన చారిత్రాత్మక యోగ్యతా పత్రాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నా. ముందుగా యోగ్యతాపత్రం పీఠిక ప్రాముఖ్యతను చూడండి. యోగ్యతా పత్రం శ్రీ శ్రీ వ్రాసిన ... మరింత చదువు...

ధన్యవాదాలు. నిన్న ప్రభాకరన్‌ మరణంపై పోస్ట్ చేసిన కథనానికి ఇంత తక్షణం స్పందించినందుకు కృతజ్ఞతలు.... http://raju123.myweb... మరింత చదువు...

ప్రభాకరన్‌ నేలకొరిగి పోవడంతో అక్కడ తమిళుల ఆందోళనలో, ప్రతిఘటనలో విరామం ఏర్పడవచ్చు. అది దీర్ఘకాలమూ కావచ్చు. స్వల్పకాలమూ కావచ్చు. దానిని వినియోగించుకొని శ్రీలంక తమిళులకు సింహళీయులతో సమానమైన, ఆత్మగౌరవ ప్రధానమైన న్యాయం జరగడానికి, రాజకీయంగా ఆ ప్రాంతం వీలైనంత ... మరింత చదువు...

సంవత్సరం క్రితం ఫిబ్రవరిలోనే అనుకుంటాను పెర్త్‌లో భారత్ చేతిలో ఆసీస్ బోర్ల పడ్డ చారిత్రక క్షణాలను గుర్తు తెచ్చుకుంటూ ఈ కింది వ్యాసాన్ని వెబ్‌దునియా వెబ్‌సైట్‌లో ప్రచురించాను. ఆరోజు క్రికెట్ క్రీడాశిఖరం నుంచి తుళ్లిపడి కిందపడిన ఆసీస్ తిరోగమన క్రమం మొన్న ... మరింత చదువు...

ముక్కుపుటాలను అదరగొట్టే దుర్వాసన అంటే ఎవరయినా ముక్కు మూసుకోవలసిందే మరి. అందులోనూ మనిషి చెమట వాసన అయితే ఇక చెప్పనవసరం లేదు. చెమట కంపు కొడితే ప్రియురాలు అయినా సరే అసహ్యించుకుంటుందని మనం ఎన్ని టీవీ ప్రకటనలలో చూడలేదు మరి. అలాంటిది సూపర్ మాల్‌కి పోయి చెమట కంపు ... మరింత చదువు...

విజయవంతమైన సాప్ట్‌వేర్ వాణిజ్యవేత్తగా కాక, భారతదేశంలో అతి పెద్ద కార్పొరేట్ గవర్నెన్స్ కుంభకోణపు నిర్మాతగా సత్యం కంప్యూటర్స్ అధినేత రామలింగ రాజు భారతీయ వాణిజ్య చరిత్రలో మిగిలిపోనున్నారు. ఇంతవరకు హైదరాబాద్ నగరం రెండు కీలక విజయాలకు సంకేతంగా నిలుస్తూ ... మరింత చదువు...

వరంగల్‌లో 20రోజుల క్రితం విద్యార్థుల రూపంలోని ఉన్మాదులచేత ఆసిడ్ దాడికి గురై ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో కొట్టుమిట్టలాడుతూ నరకయాతన అనుభవించిన ఇంజనీరింగ్ ఫైనలియర్ విద్యార్థిని స్వప్నిక బుధవారం వేకువ జామున అసువులు బాసింది. రాజకీయ అర్థంలో ఉగ్రవాదులు ... మరింత చదువు...

స్వప్నిక... ప్రణీత...ల సరసన భార్గవి కూడా చేరిపోయింది. అష్టా చెమ్మా సినిమాలో రెండో కథానాయిక అయిన భార్గవిని స్వయానా భర్తే కడతేర్చాడని పోలీసులు రిపోర్టు. భార్గవి హత్యకు పాల్పడిన భర్త (?) ప్రవీణ్ కుమార్ తర్వాత విషం తాగి తాను కూడా చనిపోవడం ఈ ఘటనకు కొసమెరుపు. ... మరింత చదువు...

మా జీన్సు‌ను, మా ఫ్యాంట్లను అయినా మాకు వదిలేయకూడదా... వాటిమీద కూడా మీ కన్నే పడాలా అని ఒక సుప్రసిద్ధ డిజైనర్ వాపోతున్నారు మరి. ప్రపంచ ఫ్యాషన్ ప్రపంచ యవనికపై ఉన్నత స్థానాన్ని అధిరోహించిన ఓ రష్యా డిజైనర్ మహిళలను ఈ రకంగా అభ్యర్థిస్తున్నారు. అదే సమయంలో భారతీయ ... మరింత చదువు...

రుణ సంక్షోభాల గురించి పెద్దగా వర్రీ కాకండి... మీకు ఒంట్లో నలతగా ఉంటే పని చేసేందుకు ఆఫీసులకు రావడం మాని హాయిగా ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకోండి అని బ్రిటిష్ బాస్‌లు హితవు చెబుతున్నారు. ప్రత్యేకించి ఇంట్లో కూచోవడానికి అస్సలు ఇష్టపడని బ్యాంకింగ్ రంగ ఉద్యోగులు ... మరింత చదువు...

ఎట్టకేలకు ఆధునిక క్రికెట్ దేవుడు తన జీవితంలోనే అత్యున్నత శిఖరాన్ని అధిరోహించాడు. ఒకటా... రెండా... మూడా... 12 వేల పరుగులు... సాధారణ క్రికెటర్ తన జీవితకాలంలో కలలో కూడా ఊహించలేని పరుగులు... క్రికెట్ ప్రపంచంలో బ్రియన్‌లారా రికార్డును అధిగమించి సమకాలీన ... మరింత చదువు...

పాప్ సంగీత రేరాణి బ్రిట్నీ స్పియర్స్ లైంగిక కార్యకలాపాలపై ఆరు నెలలపాటు నిషేధం విధించాలని ఆమె తల్లిదండ్రులు జామీ, లిన్ స్పియర్స్‌ నిర్ణయించారు. పూర్తిగా మానసికోన్మాద స్థితి ఆవరించిన బ్రిట్నీకి సహాయపడేందుకోసం ఆమె వ్యక్తిగత, వృత్తిపర వ్యవహారాలను స్పియర్స్ ... మరింత చదువు...

గురుదేవులు రవీంద్రనాథ్ టాగూర్ రచించిన భారత జాతీయ గీతం "జనగణమన అధినాయక జయహే" ప్రపంచంలోనే అత్యుత్తమ జాతీయ గీతంగా ఐక్యరాజ్య సమితి విద్యా, సాంస్కృతిక సంస్థ యునెస్కో గుర్తించింది. యుఎన్ఇఎస్‌సిఓ -ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ- ప్రపంచంలోనే ... మరింత చదువు...

అమెరికా అందరికంటే పెద్ద సోషలిస్టు అయిపోతోందని ఇప్పుడు ప్రపంచం భయపడుతోంది. కారణం ఉంది మరి.. రెండు వారాల్లోపే ప్రపంచంలోనే అతి పెద్ద కార్పొరేట్ సంస్థల్లో మూడింటిని అమెరికా అమాంతంగా జాతీయం చేసింది. ఇటీవలే వెనిజులాలో హ్యూగో చావేజ్, గతంలో ఇందిరాగాంధీ భారత్‌లో ... మరింత చదువు...

ప్రదర్శిస్తోంది 28 / 1 - 15 1 2