Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

కేటగిరీలు: పరిచయం


బ్లాగులు (11)
గ్రహణాలు రావడం కొత్త కాదు. కానీ ఒకేసారి మూడు గ్రహణాలు ఏర్పడడం మాత్రం అరుదైన ఖగోళ సంఘటన. ఎన్నో సంవత్సరాలకు కాని జరగని ఈ అరుదైన దృగంశం 2009లో జరగబోతోంది. ఈ గ్రహణాలపై జ్యోతిష్యులు, ఖగోళ శాస్తజ్ఞ్రులు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మూడు గ్రహణాలు ఒకేసారి ఏర్పడడం ... మరింత చదువు...

ఇసుకమేటలతో సయ్యాటలాడియూఫ్రటిస్, టైగ్రిస్ మహానదుల మధ్య జలస్నానమాడిప్రసవించె మానవేతిహాసపు తొలి నాగరక శిశువుమెసపుటోమియా పూదోటలోఘన మానవ చరితకు ముందు మాట రాసిన రాచబాటలో...ఎన్నివేల సంవత్సరాల ఎడారి జీవన యానంలోశ్రుతి తప్పని సంస్కృతీ గానంలోగతి తప్పని వారసత్వ ... మరింత చదువు...

-కె.శ్రీనివాస్‌ పనివారిగా సంపాదించడం, వినియోగదారులుగ ఖర్చుచేయడం- ఈ రెండే జీవన వ్యాపారాలైన స్వర్ణ యుగంలో తన కోసం కాకుండా తనలాంటి వారికోసం, తనవారికోసం జీవించేవారే అరుదు. రాజీపడడం, బేరాలు చేయడం, ఆచరణాత్మకత పేరుతో అవకాశవాదాన్ని వరించడం నేటి లోకంలో ... మరింత చదువు...

చాలా కాలం క్రితం మన పూర్వీకులు దీనిని బలంగా నమ్మేవారు. వందలు లేదా వేల సంవత్సరాల క్రితం మనుషులకు తరచుగా తల నొప్పి వస్తున్న సందర్భాల్లో అలాంటి వారి తలకు రంధ్రం చేసేవారు. ఇంగ్లీషులో దీనిని ట్రెపానింగ్ అని పిలుస్తారు. చీటికీ మాటికీ తలనొప్పి వస్తున్నప్పుడు ... మరింత చదువు...

పాంపీ నగరం... ఈ పేరు వినగానే చరిత్రలో అరుదుగా జరిగే పరమ భయానక ఘటనల చీకటి అధ్యాయం మన ముందుకు వచ్చి నిలబడినట్లవుతుంది. దాదాపు 2 వేల సంవత్సరాల క్రితం ఉన్నట్లుండి పేలిన అగ్నిపర్వతం ధాటికి ఇటలీలో లావా కింద కప్పబడిపోయిన చారిత్రక నగరమే పాంపీ.. పాంపీ గురించి, గత ... మరింత చదువు...

ఒకే టెస్ట్ ఇన్నింగ్స్.. మొట్ట మొదటి రోజు.. నాలుగు అరుదైన రికార్డులు.... అంటే బ్రియన్‌లారా రికార్డు బద్దలు గొట్టడం, టెస్ట్ క్రికెట్‌లో సచిన్ తన 50వ అర్ధ సెంచరీని నమోదు చేయడం... కాస్సేపయ్యాక 12 వేల పరుగుల చరిత్ర నమోదు చేయడం. గంగూలీ టెస్ట్ క్రికెట్‌లో 7 వేల ... మరింత చదువు...

తిరుమల... భక్తులకు ఇలపై స్వర్గం...తిరుమలలోని శేషగిరి కొండలు అను నిత్యం గోవింద నామస్మరణతో మార్మోగుతుంటాయి. శ్రీ వేంకటేశ్వర స్వామి సంరక్షణలో తాము ఉన్నామనే మహత్తర భావనను ప్రతి భక్తుడికీ ఈ గోవింద నామస్మరణ గుర్తు చేస్తూ ఉంటుంది. శ్రీవారి సన్నిధికి వచ్చే ... మరింత చదువు...

స్ప్లిట్ ఇమేజ్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ది హిస్స్ సినిమా బాలీవుడ్, హాలీవుడ్ చిత్ర పరిశ్రమలను ఒకటిగా చేసింది. భారత చలనచిత్ర పరిశ్రమ ఇంతవరకు ఎరుగని అద్భుత ఘటనలతో ఈ చిత్రం తయారవుతూ సంచలనం రేపుతోంది. ఈ సినిమా నిర్మాణానికి సంబంధించి ప్రతి ఒక్కటీ ... మరింత చదువు...

నేపాల్ రమేష్ తప్పించుకుని పోయాడు. మొన్న అనాథ పిల్లల కథనంలో ప్రస్తావించిన వీధి పిల్లవాడు రమేష్ తిరుపతిలోని ఆ అనాథ పిల్లల వసతి గృహం నుంచి వెళ్లిపోయాడు.... మరింత చదువు...

మూడు నాలుగు రోజుల క్రితం ఆధునిక క్రికెట్ సమ్మోహనుడు సచిన్ టెండూల్కర్‌పై ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు షేన్‌వార్న్ చేసిన ప్రశంసను అందరం చదివే ఉంటాం. క్రికెట్‌లో ఎవరితో అయినా పెట్టుకో. మరింత చదువు...

లాటిన్ అమెరికాలోనూ, ప్రపంచం నలుమూలల్లోనూ విప్లవ జీవిత ఔన్నత్యాన్ని చాటి చెప్పిన క్యూబన్ చే గెవేరా తన మరణానికి రెండేళ్లకు ముందు 1965లో తన లక్ష్యం గురించి వివరిస్తూ తన సంతానానికి రాసిన చివరి ఉత్తరం ఇది. మరింత చదువు...