Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

కేటగిరీలు: కథనాలు


ప్రదర్శిస్తోంది 35 / 1 - 15 1 2 3
బ్లాగులు (35)
తారెగ్నా.. కేవలం 683 మంది జనాభా (స్త్రీలు 363, పురుషులు 320)కలిగిన ఊరు. బీహార్‌లోని పాట్నాలో ఉన్న ఓ సాధారణ గ్రామం. సంపూర్ణ సూర్యగ్రహణం ఘటన జరిగిన ప్రతి సందర్భంలోనూ ఈ చిన్ని గ్రామం అంతర్జాతీయ ప్రచారానికి నోచుకుంటోంది. కారణం.. ప్రాచీన భారతీయ ఖగోళ ... మరింత చదువు...

భారత క్రికెట్ చరిత్రలో అద్వితీయంగా మెరిసిన ఓ మహత్తర క్షణం ముగిసి పాతికేళ్లు పూర్తయ్యాయి. సరిగ్గా 26 సంవత్సరాల క్రితం, జూన్ 25వ తేదీ రాత్రి 11 గంటలు దాటాక ప్రుడెన్షియల్ వరల్డ్ కప్‌‌ను గెలుచుకున్న "కపిల్ సేన" భారత క్రికెట్ చరిత్రను అమాంతంగా మలుపు తిప్పింది. ... మరింత చదువు...

లక్ష తప్పులు చేసి ఉండవచ్చు కాని అతడు మన కాలం యోధుడు. మానవ వీరత్వాన్ని ఆత్మాహుతుల సాక్షిగా యుద్ధ చరిత్రకు పాఠాలుగా అందించిన వీరయోధుడు. అవును. ఓ తెలుగు దినపత్రిక సంపాదకుడు అన్నట్లు అతను ఆయుధాలను మాత్రమే కాదు ఆశలను కూడా మోసుకు తిరిగినవాడు. అమెరికా సారథ్యం ... మరింత చదువు...

ఇప్పటికే విదేశాల్లో అద్భుత విజయాలు సాధించి, త్వరలో భారత్‌లో విడుదల కావడానికి సిద్ధమవుతున్న స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రం పొందుతున్న ప్రజాదరణ పట్ల ఆ చిత్ర మూల కథా రచయిత వికాస్ స్వరూప్ హర్షం ప్రకటించారు. వికాస్ రాసిన క్యు అండ్ ఎ నవల సినీ రూపమే స్లమ్‌డాక్ ... మరింత చదువు...

ఒకరు వాడుతున్న బట్టలను మరొకరు వాడకూడదని, ఒకరి గిన్నెలో మరొకరు తిండి తినకూడదని, ఒకరి ఎంగిలి గ్లాసు మరొకరు ఉపయోగించకూడదని మనం చిన్నప్పుడు చాలా పాఠాలనే కుటుంబంలో నేర్చుకుని ఉంటాం. కుటుంబంలో సోదరులు అవసరాన్ని బట్టి ఒకరి బట్టలను మరొకరు -అంటే షర్ట్, ప్యాంట్, ... మరింత చదువు...

ముంబై దాడులు జరిగి సరిగ్గా నెల రోజులు గడిచాయి. నవంబర్ 26 రాత్రి ఉగ్రవాద చర్యలను అరికట్టడంలో భారత్ అసమర్థత, వ్యవస్థాగత లోపాలు ప్రపంచం ముందు ముసుగుల్లేకుండా వెల్లడయ్యాయి. వాళ్లు.. పాకిస్తాన్‌లో ఉన్న ఉగ్రవాదులా.. లేదా పాక్ సైన్యం మద్దతు ఉన్న ఉగ్రవాద ... మరింత చదువు...

పనిస్థలంలో వేధింపులకు గురయ్యే మహిళలను కాపాడేందు కోసం పాకిస్తాన్ కేంద్ర మంత్రి మండలి కొత్త చట్టాన్ని ఆమోదించింది. ప్రతిపాదిత చట్టం కింద, కార్యాలయాల్లో, పనిస్థలాల్లో వేధింపులను ఎదుర్కొనే మహిళల ఆరోపణలను స్వీకరించి విచారించేందు కోసం ప్రత్యేక అపిలెట్ అథారిటీని ... మరింత చదువు...

సర్వోదయ కార్యకర్తలుగా పనిచేస్తున్న తమిళనాడు దంపతులు, అమెరికన్ జర్నలిస్టు, స్విస్ జాతీయురాలైన వైద్యురాలు మోనికా హౌజర్, సోమాలియా శాసన సభ్యురాలు, సామాజిక కార్యకర్త ఆషా హగ్గీలకు ఈ సంవత్సరం ప్రతిష్టాత్మకమైన రైట్ లైవ్లీహుడ్ అవార్డు ఇచ్చి సత్కరించారు. ... మరింత చదువు...

అమెరికా అందరికంటే పెద్ద సోషలిస్టు అయిపోతోందని ఇప్పుడు ప్రపంచం భయపడుతోంది. కారణం ఉంది మరి.. రెండు వారాల్లోపే ప్రపంచంలోనే అతి పెద్ద కార్పొరేట్ సంస్థల్లో మూడింటిని అమెరికా అమాంతంగా జాతీయం చేసింది. ఇటీవలే వెనిజులాలో హ్యూగో చావేజ్, గతంలో ఇందిరాగాంధీ భారత్‌లో ... మరింత చదువు...

మాట్లాడే భాషకు హృదయవీణలద్ది తేట తెలుగు స్వచ్చందనాలతో తెలుగు సినిమా పాటలను మూడు దశాబ్దాల పాటు హిమవన్నగంపై నిలిపిన అరుదైన కవులలో దేవులపల్లి కృష్ణశాస్త్రి ఒకరు. కోటి కోయిలలు ఒక్క గొంతుకతో తెలుగు పాట పాడితే ఎలా ఉంటుందో దేవులపల్లి పాటను విని మనం అనుభూతి ... మరింత చదువు...

రక్షకుడే భక్షకుడైతే వారిని నమ్ముకుని సంచరించే నేతల పరిస్థితి ఎలా ఉంటుందో మనం చరిత్రలో చదువుకునే ఉంటాం. కాని అంగరక్షకుల చరిత్రకు కొత్త మలుపు తిప్పుతూ సాక్షాత్తూ మాజీ ప్రధాన మంత్రి భద్రతా దళంలోని ఓ మహిళా బాడీగార్డ్ తను ధరించే మారణాయుధాన్నే మర్చిపోయిన వైనం ... మరింత చదువు...

చదివే చదువుకు చేసే ఉద్యోగాలకు మన దేశంలో, మన విద్యావిధానంలో ఏ మాత్రం పొంతన లేదని ఇప్పుడు ఎవరూ ఎవరికీ విడమర్చి చెప్పాల్సిన పని లేదనుకుంటా... ఎందుకు చదువుతారో, ఏం చదువుతారో, ఏ ఉద్యోగాలు సంపాదిస్తారో, చివరకు ఎలా జీవిత చరమాంకాన్ని ముగిస్తారో మన దేశంలో చాలా ... మరింత చదువు...

నాగపూర్‌లో ఓ పదేళ్ల బాలుడు కమలేష్ మహుర్కార్ ఉరిపోసుకుని చనిపోయాడు. బుధవారం మధ్యాహ్నం తర్వాత ఇంటి సీలింగ్‌ నుంచి తాడు లాగి దాన్ని మెడకు వేసుకుని తనకు తానుగా జీవితాన్ని ముగించుకున్నాడు. రోజంతా కార్టూన్ టీవిలో సీరియల్స్ చూస్తూ ఉన్నాడని తల్లితండ్రులు దూషిస్తే ... మరింత చదువు...

ఇంటర్నెట్ మీడియాలో పనిచేస్తున్నప్పుడు నిరంతర ఒత్తిడినుంచి తేరుకోవడానికి సహ ఉద్యోగుల జోకులు చక్కగా ఉపకరిస్తుంటాయి. ఓ రోజు యధాలాపంగా కంటెంట్ ఇస్తుండగా కంప్యూటర్ మొరాయించింది. -ఐటి పరిభాషలో దీన్ని స్ట్రక్ అయింది అంటారు కదా- సరిగ్గా ఆ సమయంలోనే మా కొలీగ్ ఫణి ... మరింత చదువు...

ఒక కొడుకేమో అమెరికాలో.. ఒక కూతురేమో ఆస్ట్రేలియాలో... చిన్న కొడుకేమో బ్రిటన్‌లో.. మీరేమో ఇండియాలో ఊరి కొంపలో.. మరింత చదువు...

ప్రదర్శిస్తోంది 35 / 1 - 15 1 2 3