Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

కేటగిరీలు: సూక్తులు


ప్రదర్శిస్తోంది 30 / 1 - 15 1 2
బ్లాగులు (30)
(మే 25, 2009న ప్రముఖ సామాజిక విమర్శకుడు ఎన్ వేణుగోపాల్ తన కడలితరగ బ్లాగ్‌లో పొందుపర్చిన వ్యాసాన్ని ఇక్కడ తిరిగి పోస్ట్ చేస్తున్నాను. ( http://kadalitaraga.... మరింత చదువు...

స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమా నాలుగు గోల్డెన్ గ్లోబ్ అవార్డులను దక్కించుకుంది. గురువారం ఈ చిత్రానికి పది ఆస్కార్ నామినేషన్లు లభించడంతో ఈ చిత్ర మూల కథారచయిత అయిన వికాస్ స్వరూప్ క్యు అండ్ ఎ నవలకు విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. ఈ పుస్తకం ప్రతి కావాలంటూ ... మరింత చదువు...

నాయకుడు అనేవాడు తన బృందంలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసేవాడు కావాలి. ఎక్కడెక్కడ ఎవరెవరికి ప్రశంస అందాలో దాన్ని నలుగురిలో అందించాలి. వారిని విమర్శించవలసి వస్తే ఏకాంతంలో పిలిచి విమర్శించాలి. సిబ్బంది నుంచి విధేయతను ఆశించడం కన్నా వాళ్లు తమ పనిలో నిమగ్నులు ... మరింత చదువు...

భారతదేశంలో నేటికి కూడా టెక్నాలజీ అనే పదం చాలా మందికి పొగలు గక్కే కర్మాగారాల్నీ, యంత్రభూతాల్నీ గుర్తుకు తెస్తూంటూంది. కానీ అది టెక్నాలజీకి సరయిన అర్థం కాదు. ఒకప్పటి గుర్రపు కళ్లెం సాంకేతిక ఆవిష్కరణే. అలాగే తదనంతర కాలంలో లోహపు కొలిమి కూడా అటువంటి ఆవిష్కరణే. ... మరింత చదువు...

ఏదైనా లక్ష్యానికి అంకితమయి నిన్ను నువ్వు నిర్దేశించుకున్నాక దానికి మంచి ఆరోగ్యం కూడా జతకావాలి. అది ఎవరెస్ట్ పర్వతం కానివ్వు లేదా నీ వృద్ది శిఖరం కానివ్వు.... మరింత చదువు...

దేశంలోని శాస్త్రవేత్తలందరూ సాంకేతిక నిపుణులందరూ కలిసి పనిచేస్తే సాధించలేనిది ఏదీ లేదని భావించాను. విశ్వవిద్యాలయాలూ, వైజ్ఞానిక ప్రయోగశాలలూ కలిసి పనిచేస్తే ఉన్నత సాంకేతిక సామర్థ్యాన్ని సాధించడం సాధ్యమే. మరింత చదువు...

నా తండ్రి నాకెప్పుడూ అబూ బెన్ ఆడమ్ కథ గుర్తు చేస్తూండేవాడు. అబూ బెన్ ఆడమ్ ఒక రాత్రి ఒక ప్రశాంత స్వప్నం నుంచి మేల్కొన్నప్పుడు ఒక దేవదూత బంగారు పుస్తకంలో భగవత్ప్రేమికుల పేర్లు రాస్తూ కనబడిందట. మరింత చదువు...

తన ప్రజల్లోని వివిధ వైరుధ్యాల్ని పైకి తెచ్చే గుణమేదో మనదేశంలో ఉందని నేననుకుంటాను. బహుశా భారతీయులు శతాబ్దాల తరబడి వలసల వల్ల ప్రభావితమైనందువల్ల ఇది తటస్థపడి ఉండవచ్చు. మరింత చదువు...

కొందరు తమ వంకర ఆలోచనల వల్ల జీవితపు ఉన్నత మూల్యాలను ఎందుకు చూడలేరు? జీవితంలో సరైన వాటిని ఎంచుకోవడం వల్ల, గెలిచే వాటిని ఎంచుకోవడం వల్ల సంతోషం, సంతృప్తి, విజయం సాధ్యపడతాయి. మరింత చదువు...

ఒక నాయకుడు తన చుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకోగలిగినప్పుడే తన బృందాన్ని స్వేచ్ఛగా నడిపించగలుగుతాడు. నాయకత్వమంటే నిరంతర అభ్యసనమే. మరింత చదువు...

రెండవ పద్ధతి ఏమిటంటే, వ్యక్తిగత బాధ్యత పట్ల ఒక వ్యామోహాన్ని పెంచుకోవడం. వ్యక్తిగత సంతోషానికి రాచమార్గమేమంటే నిన్ను నిర్దేశిస్తున్న శక్తులకు నీ నిర్దేశాలతో సహకరించడమే. మరింత చదువు...

ఒక మనిషి ఆనందం పొందాలంటే స్వేచ్ఛ బాధ్యతలే దానికి సక్రమమైన ప్రాతిపదికలవుతాయి. ఒక మనిషి తన స్వేచ్ఛను బలపర్చుకోవాలంటే ఏమి చేయాలి? మరింత చదువు...

నూతన ప్రపంచ వ్యవస్థ సాంకేతిక ఆధిక్యత మీద ఆధారపడి ఉంది. నీ శత్రువుకి ఆధునిక పరిజ్ఞానం లేకుండా చెయ్యి. అప్పుడతడు నువ్వు చెప్పినట్లు వింటాడు. మరింత చదువు...

నాయకుడు అనేవాడు తన బృందంలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసేవాడు కావాలి. ఎక్కడెక్కడ ఎవరెవరికి ప్రశంస అందాలో దాన్ని నలుగురిలో అందించాలి. వారిని విమర్శించవలసి వస్తే ఏకాంతంలో పిలిచి విమర్శించాలి. మరింత చదువు...

క్షిపణి ప్రయోగ కార్యక్రమం మొత్తం జయప్రదం కావడానికి ఒకే ఒక్క నిర్వహణా రహస్యమేదో చెప్పమని నన్నడిగితే అది మా నిర్ణయాల్ని మేము వెంటబడి మరీ సాధించుకోవడమే అని చెప్తాను.. మరింత చదువు...

ప్రదర్శిస్తోంది 30 / 1 - 15 1 2