Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]
ప్రదర్శిస్తోంది 112 / 76 - 90 1 2 3 4 5 6 7 8
బ్లాగులు (112)
తన ప్రజల్లోని వివిధ వైరుధ్యాల్ని పైకి తెచ్చే గుణమేదో మనదేశంలో ఉందని నేననుకుంటాను. బహుశా భారతీయులు శతాబ్దాల తరబడి వలసల వల్ల ప్రభావితమైనందువల్ల ఇది తటస్థపడి ఉండవచ్చు. మరింత చదువు...

కొందరు తమ వంకర ఆలోచనల వల్ల జీవితపు ఉన్నత మూల్యాలను ఎందుకు చూడలేరు? జీవితంలో సరైన వాటిని ఎంచుకోవడం వల్ల, గెలిచే వాటిని ఎంచుకోవడం వల్ల సంతోషం, సంతృప్తి, విజయం సాధ్యపడతాయి. మరింత చదువు...

పెద్ద పెద్ద శాస్త్రీయ ప్రణాళికలు మహా పర్వతాల్లాంటివి. వాటిని తొందరపడకుండా, మనని అలసట పెట్టుకోకుండా, నిదానంగా అధిరోహించాలి. నీ వేగం నీ స్వధర్మానికి అనుగుణంగా ఉండాలి మరింత చదువు...

ఒక నాయకుడు తన చుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకోగలిగినప్పుడే తన బృందాన్ని స్వేచ్ఛగా నడిపించగలుగుతాడు. నాయకత్వమంటే నిరంతర అభ్యసనమే. మరింత చదువు...

రెండవ పద్ధతి ఏమిటంటే, వ్యక్తిగత బాధ్యత పట్ల ఒక వ్యామోహాన్ని పెంచుకోవడం. వ్యక్తిగత సంతోషానికి రాచమార్గమేమంటే నిన్ను నిర్దేశిస్తున్న శక్తులకు నీ నిర్దేశాలతో సహకరించడమే. మరింత చదువు...

ఒక మనిషి ఆనందం పొందాలంటే స్వేచ్ఛ బాధ్యతలే దానికి సక్రమమైన ప్రాతిపదికలవుతాయి. ఒక మనిషి తన స్వేచ్ఛను బలపర్చుకోవాలంటే ఏమి చేయాలి? మరింత చదువు...

నూతన ప్రపంచ వ్యవస్థ సాంకేతిక ఆధిక్యత మీద ఆధారపడి ఉంది. నీ శత్రువుకి ఆధునిక పరిజ్ఞానం లేకుండా చెయ్యి. అప్పుడతడు నువ్వు చెప్పినట్లు వింటాడు. మరింత చదువు...

నాయకుడు అనేవాడు తన బృందంలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసేవాడు కావాలి. ఎక్కడెక్కడ ఎవరెవరికి ప్రశంస అందాలో దాన్ని నలుగురిలో అందించాలి. వారిని విమర్శించవలసి వస్తే ఏకాంతంలో పిలిచి విమర్శించాలి. మరింత చదువు...

మూడు నాలుగు రోజుల క్రితం ఆధునిక క్రికెట్ సమ్మోహనుడు సచిన్ టెండూల్కర్‌పై ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు షేన్‌వార్న్ చేసిన ప్రశంసను అందరం చదివే ఉంటాం. క్రికెట్‌లో ఎవరితో అయినా పెట్టుకో. మరింత చదువు...

క్షిపణి ప్రయోగ కార్యక్రమం మొత్తం జయప్రదం కావడానికి ఒకే ఒక్క నిర్వహణా రహస్యమేదో చెప్పమని నన్నడిగితే అది మా నిర్ణయాల్ని మేము వెంటబడి మరీ సాధించుకోవడమే అని చెప్తాను.. మరింత చదువు...

లాటిన్ అమెరికాలోనూ, ప్రపంచం నలుమూలల్లోనూ విప్లవ జీవిత ఔన్నత్యాన్ని చాటి చెప్పిన క్యూబన్ చే గెవేరా తన మరణానికి రెండేళ్లకు ముందు 1965లో తన లక్ష్యం గురించి వివరిస్తూ తన సంతానానికి రాసిన చివరి ఉత్తరం ఇది. మరింత చదువు...

ఇప్పుడు విద్య వ్యాపారంగా మారి అటు టీచర్లూ, ఇటు పిల్లలూ క్షణక్షణమూ లెక్కించుకునే కాలం కాబట్టి పిల్లల, టీచర్ల మనస్తత్వాలు మొత్తం మీద ఎలా ఉంటున్నాయో తెలీదు కాని....మారోజుల్లో టీచర్లు....... మరింత చదువు...

దాదాపు పదేళ్ల క్రితం... భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల అమరగాథను, రాహుల్ సాంకృత్యాయన్ తాత్విక రచనలను తెలుగు పాఠకులకు పరిచయం చేసినవారు, శారద అనబడే నటరాజన్ జీవితాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన ప్రముఖ రచయిత ఆలూరి భుజంగరావుగారు ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ పైవిధంగా వ్యాఖ్యానించారు. మరింత చదువు...

తెలుగు సినీ సాహిత్యం - భాషా సాహిత్య విలువలు అనే అంశంపై మద్రాసు విశ్వవిద్యాలయంలో ఫిబ్రవరి 3వ తేదీన నిర్వహించిన క్షణోత్తరి -క్విజ్- కార్యక్రమం సభికులను విశేషంగా అలరించింది. మరింత చదువు...

వ్యక్తులు పబ్లిక్‌లోకి వస్తే అంటాం... ఏమైనా అంటాం..అన్న శ్రీశ్రీ గీతాన్ని అడ్డుపెట్టుకుని సినీ మాటల, పాటల రచయితలను నిందిస్తే ఊరుకునేది లేదని సినీ పాటల రచయిత వెన్నెలకంటి సదస్సులో ఎదురు దాడి చేశారు. మరింత చదువు...

ప్రదర్శిస్తోంది 112 / 76 - 90 1 2 3 4 5 6 7 8