మా కాళయ్య ఆరోగ్యం దెబ్బతింది. జీవకోనలోని ఆ బాలకార్మికుల వసతి గృహంలో పిల్లల సంరక్షణను సంస్థ అప్పగించిన విధిలో భాగంగా మాత్రమే కాకుండా, తన స్వంత పనిగా భావించి మరీ వారి బాగు కోసం ఆరాటపడే కాళయ్య గుండె చెదిరింది....... మరింత చదువు...
|
బేబీ హల్దార్ రాసిన 'ఎ లైఫ్ లెస్ ఆర్డినరీ' అత్యంత దుర్భర జీవితంపై ఎదురు తిరిగిన అద్భుత మానవ శక్తికి తిరుగులేని నిదర్శనం. నిజంగానే అది ఒక 'అసాధారణ జీవితం' గురించి ఓ మామూలు పనిమనిషి వెలువరించిన అంతర్మధనం. మరింత చదువు...
|
 ఇతరుల ఇళ్ళలో కసువు తోసి, నేల కడిగి, వంట చేసి బతికే ఒక సాధారణ పనిమనిషి... తన చిన్ని జీవితంలో జరిగిన ఓ గొప్ప పరిణామంతో అత్యంత జనాదరణ పొందిన రచయిత్రిగా భారతీయ సాహిత్య వినీలాకాశంలో మెరుస్తోంది. మరింత చదువు...
|
నేపాల్ రమేష్ తప్పించుకుని పోయాడు. మొన్న అనాథ పిల్లల కథనంలో ప్రస్తావించిన వీధి పిల్లవాడు రమేష్ తిరుపతిలోని ఆ అనాథ పిల్లల వసతి గృహం నుంచి వెళ్లిపోయాడు.... మరింత చదువు...
|
ఏదైనా లక్ష్యానికి అంకితమయి నిన్ను నువ్వు నిర్దేశించుకున్నాక దానికి మంచి ఆరోగ్యం కూడా జతకావాలి. అది ఎవరెస్ట్ పర్వతం కానివ్వు లేదా నీ వృద్ది శిఖరం కానివ్వు.... మరింత చదువు...
|
తిరుపతిలో నా స్వంత అనుభవాన్ని అక్షరాలుగా మార్చి నిన్న -ఫిబ్రవరి 26- Telugu.webdunia.com లోని వెబ్‌దునియా బ్లాగులో అనాథ పిల్లలపై ప్రచురించిన ఒక కథనం ఆ నిర్భాగ్యుల తక్షణావసరాలను కొన్నింటిని సత్వరమే తీర్చగల స్పందనలను కొందరిలో కలుగజేసింది. మరింత చదువు...
|
నాలుగు నెలల తర్వాత ఈ ఆదివారం ఒక ముఖ్యమైన పనిపై తిరుపతికి వెళ్లాను. దాదాపు 16 ఏళ్ల తర్వాత నా స్నేహితుడు కాళయ్యను (గోపీ అని మరోపేరు) కలుసుకోవడానికి వెళ్లాను. మరింత చదువు...
|
జీవిక కోసం చెన్నై వదిలి ఉద్యోగ రీత్యా అయిదేళ్ల క్రితం విశాఖపట్నం పోయినప్పుడు, జీవితంలో ఒకసారైనా అరకులోయ చూసితీరాలని అక్కడి మిత్రులు చెబితే ప్రయత్నించి చూశాం. మరింత చదువు...
|
ఊబకాయం...ఒళ్లు బలవడం... బొజ్జ కిందికి దిగడం...ప్రపంచాన్ని భయపెడుతున్న మాటలివి... ఊబకాయులు పెరగని దేశం ప్రపంచంలో ఏమూల ఐనా ఉందేమో కనుక్కోండి చూద్దాం. మరింత చదువు...
|
అమ్మగారిని నమ్ముకుంటే చాలు.. అనుకున్నవన్నీ నెరవేరుతాయని తెలుగు సామెత. అయ్యగారు అధికార స్థానంలో ఉండి ఒక పట్టాన కొరుకుడు పడని రకం మనిషి అయితే ఆయన సతీమణి... అదే.... అమ్మగారిని కాకాపడితే చాలు...... మరింత చదువు...
|
పల్లెటూరి బడిలో 8వ తరగతి చదువుతున్న రోజులు....7వ తరగతి నుంచి అప్పుడే పెద్దక్లాసుకు ఎగబాకివచ్చిన రోజులు.. మా క్లాసుకు రెండు సెక్షన్‌లు. 8 ఎ, 8 బి. మా బి సెక్షన్‌కి తెలుగు టీచర్‌గా సహదేవరెడ్డి సార్ వచ్చేవారు. మరింత చదువు...
|
నాయకులు చాలామంది పని జరగడం అలా ఉంచి తమ తమ ధోరణిలో కార్యకర్తలపైన ఎక్కువ మొగ్గు చూపుతారు. కొందరు ఫలితాలు రాబట్టడం మీద ఎక్కువ దృష్టి పెట్టి కార్యకర్తలు ఎలా పోతేనేమి అనుకుంటారు. మరింత చదువు...
|
దేశంలోని శాస్త్రవేత్తలందరూ సాంకేతిక నిపుణులందరూ కలిసి పనిచేస్తే సాధించలేనిది ఏదీ లేదని భావించాను. విశ్వవిద్యాలయాలూ, వైజ్ఞానిక ప్రయోగశాలలూ కలిసి పనిచేస్తే ఉన్నత సాంకేతిక సామర్థ్యాన్ని సాధించడం సాధ్యమే. మరింత చదువు...
|
నా తండ్రి నాకెప్పుడూ అబూ బెన్ ఆడమ్ కథ గుర్తు చేస్తూండేవాడు. అబూ బెన్ ఆడమ్ ఒక రాత్రి ఒక ప్రశాంత
స్వప్నం నుంచి మేల్కొన్నప్పుడు ఒక దేవదూత బంగారు పుస్తకంలో భగవత్ప్రేమికుల పేర్లు రాస్తూ కనబడిందట. మరింత చదువు...
|
ఒక సినిమా చూసినా లేదా ఏదైనా పాట విన్నా మొత్తం సినిమాను, పాటను పూర్తిగా ఒకే రస స్ఫూర్తితో మనం అస్వాదించలేం. ఆ చిత్రంలో ఏదో ఒక దృశ్యం, ఒక సంభాషణ, ఒక కెమెరా పనితనం, ఒక ట్యూన్, ఒక చక్కటి నటన ఇలాంటివి జీవితాంతం వెంటాడతాయి. మరింత చదువు...
|