Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]
ప్రదర్శిస్తోంది 112 / 46 - 60 1 2 3 4 5 6 7 8
బ్లాగులు (112)
మా పోర్టల్ ఆఫీసులో మధ్యాహ్నం భోజన వేళలో నిత్యం జోకులు, చెణుకులు, మాటల సయ్యాటలు పేలుతుంటాయి. కుర్రాళ్లు, అందులోనూ బ్రహ్మచారులు, ఐటీ, సెమీ ఐటి వేగజీవితంలో ట్రబుల్ షూటింగ్‌ కోసం అతివేగంగా స్పందించే యువకులు ఉన్న వాతావరణంలో జీవితంలో ప్రతిదీ జోకుల బాట ... మరింత చదువు...

యధావిధిగా పోర్టల్ పనిలో, లోకలైజేషన్ పనిలో మునిగి ఉన్నాం. ఆఫీసులో కూర్చుని కదలకుండా పనిచేస్తూంటే మా సీనియర్ సహోద్యోగి ఉన్నట్లుండి వెనక్కు చూశారు. ఎదురు సీట్‌లో ఓ మహిళా ఉద్యోగి ఆర్టికల్ రైటింగ్‌లో మునిగిపోయి ఉండటం చూశారు. ఏదో అసాధారణమైన దృశ్యం కనిపెట్టారు. ... మరింత చదువు...

ఇది కూడా మా సహోద్యోగి చెణుకే అనడంలో సందేహమే లేదు....ఆఫీసులో పని ముగించుకున్న తర్వాత రాత్రి 7 గంటలపైన ఫణి బయలు దేరుతూ తనకే సాధ్యమైన ఈ జోకును పేల్చాడు. పోర్టల్ పని పూర్తయ్యాక... అందరితో సరదాగా హస్కు కొట్టి మరీ బయలు దేరే వాడు ఆ రోజు కూడా లేటు అయిందనే కారణంతో ... మరింత చదువు...

నాగపూర్‌లో ఓ పదేళ్ల బాలుడు కమలేష్ మహుర్కార్ ఉరిపోసుకుని చనిపోయాడు. బుధవారం మధ్యాహ్నం తర్వాత ఇంటి సీలింగ్‌ నుంచి తాడు లాగి దాన్ని మెడకు వేసుకుని తనకు తానుగా జీవితాన్ని ముగించుకున్నాడు. రోజంతా కార్టూన్ టీవిలో సీరియల్స్ చూస్తూ ఉన్నాడని తల్లితండ్రులు దూషిస్తే ... మరింత చదువు...

ఇంటర్నెట్ మీడియాలో పనిచేస్తున్నప్పుడు నిరంతర ఒత్తిడినుంచి తేరుకోవడానికి సహ ఉద్యోగుల జోకులు చక్కగా ఉపకరిస్తుంటాయి. ఓ రోజు యధాలాపంగా కంటెంట్ ఇస్తుండగా కంప్యూటర్ మొరాయించింది. -ఐటి పరిభాషలో దీన్ని స్ట్రక్ అయింది అంటారు కదా- సరిగ్గా ఆ సమయంలోనే మా కొలీగ్ ఫణి ... మరింత చదువు...

నాకు పదహారేళ్ల వయసులో ఉన్నప్పుడు మా నాన్న ఒకరోజు ఇలా అన్నాడు.అబ్బాయ్.. ఇవ్వాళ నీతో కూర్చుని జీవిత సత్యాల గురించి చెప్పాలనుకుంటున్నాన్... మరింత చదువు...

సేల్స్‌మన్: అబ్బాయ్.. మీ అమ్మ ఇంట్లో ఉన్నారా? అబ్బాయి: అవునండీ..సేల్స్‌మన్: (కాస్సేపు ఆ ఇంటి తలుపు తట్టాడు. సమాధానం రాకపోవడంతో అడిగాడు) : మీ అమ్మ ఇంట్లోనే ఉందని కదా చెప్పావు...అబ్బాయి: అవునండీ.. అయితే నేను ఉంటున్నది ఈ ఇంట్లో కాదండీ.. మరింత చదువు...

పిల్లవాడు తన తండ్రితో ఇలా అంటున్నాడు..నేను పెరిగి పెద్దయితే ఓ పెద్ద ఆర్మీ ట్యాంకును డ్రైవ్ చేయాలని ఉంది నాన్నా..తండ్రి: బాగుంది.. నువ్వు నిజంగా కోరుకునేది అదే అయితే, నీ దారికి నేను అడ్డు రానే రాను.. మరింత చదువు...

బ్రిటిష్ రాణిని సాగనంపాల్సిందిగా ఐక్యరాజ్యసమితి అధికారిక నివేదిక సూచించడం బ్రిటన్‌లో ప్రస్తుతం దుమారం లేపింది. రిపబ్లిక్ వ్యవస్థ ప్రధానంగా లిఖిత రాజ్యాంగ అవసరం గురించి రిఫరెండం నిర్వహించడాన్ని బ్రిటన్ తప్పక పరిశీలించాలని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సమితి ... మరింత చదువు...

నేపాల్ మాజీ రాజు జ్ఞానేంద్ర సామాన్య పౌరుడిగా జీవితం ప్రారంభించారు. తరతరాలుగా నేపాల్ రాజవంశీకులు గడిపిన నారాయణహితి రాజప్రాసాదాన్ని, వందలాది భృత్యులను, సేవకులను శాశ్వతంగా వదిలిపెట్టి వెళ్లిన జ్ఞానేంద్ర సగటు మనిషిలా గురువారం నుంచి జీవితం మొదలెట్టారు. నేపాల్ ... మరింత చదువు...

నేపాల్ రాజభవనంలో 2001లో జరిగిన ఆత్మబంధువుల హత్యా సందర్భంగా తాను కనీసం ఏడ్వడానికి కూడా అవకాశం లేకుండా పోయిందని మాజీరాజు జ్ఞానేంద్ర వెల్లడించారు. 2001 జూన్ నెలలో జరిగిన ప్యాలెస్ హత్యాకాండలో తనకు గాని, తన కుటుంబానికి గాని ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ... మరింత చదువు...

తరతరాలుగా రాజవంశీకులు కూడబెట్టిన వెలలేని సంపదనలను తాను విదేశాలకు తరలించినట్లుగా వచ్చిన వార్తలను నేపాల్ మాజీ రాజు జ్ఞానేంద్ర ఖండించారు. గత ఏడేళ్లుగా తాను చిల్లిగవ్వ కూడా సంపాదించలేదని మీడియాకు స్పష్టం చేశారు. తన ఆస్తులన్నీ నేపాల్‌లోనే ఉన్నాయని, తన ... మరింత చదువు...

ప్రపంచంలో నెంబర్ వన్ జైలర్‌గా మారిపోయిన అమెరికాలో దాదాపు 20 లక్షల 30 వేలమంది ప్రజలు కటకటాలు లెక్కపెట్టుకుంటూ ఉన్నారని ప్రముఖ మానవ హక్కుల సంస్థ హ్యూమన్ రైట్స్ వాచ్ పేర్కొంది. మరింత చదువు...

ఒక కొడుకేమో అమెరికాలో.. ఒక కూతురేమో ఆస్ట్రేలియాలో... చిన్న కొడుకేమో బ్రిటన్‌లో.. మీరేమో ఇండియాలో ఊరి కొంపలో.. మరింత చదువు...

దాదాపు పన్నెండేళ్ల క్రితం నాటి మాట....ఇల్లు విడిచి, ఊరు విడిచి, చదివిన తిరుపతిని విడిచి బతుకుకోసం చెన్నై మహానగరానికి వలస వచ్చి పనికోసం పాట్లు పడుతున్న రోజులవి...కౌటుంబిక, సామాజిక సంక్షోభాల నేపధ్యంలో... మరింత చదువు...

ప్రదర్శిస్తోంది 112 / 46 - 60 1 2 3 4 5 6 7 8