Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]
ప్రదర్శిస్తోంది 112 / 31 - 45 1 2 3 4 5 6 7 8
బ్లాగులు (112)
పాప్ సంగీత రేరాణి బ్రిట్నీ స్పియర్స్ లైంగిక కార్యకలాపాలపై ఆరు నెలలపాటు నిషేధం విధించాలని ఆమె తల్లిదండ్రులు జామీ, లిన్ స్పియర్స్‌ నిర్ణయించారు. పూర్తిగా మానసికోన్మాద స్థితి ఆవరించిన బ్రిట్నీకి సహాయపడేందుకోసం ఆమె వ్యక్తిగత, వృత్తిపర వ్యవహారాలను స్పియర్స్ ... మరింత చదువు...

గురుదేవులు రవీంద్రనాథ్ టాగూర్ రచించిన భారత జాతీయ గీతం "జనగణమన అధినాయక జయహే" ప్రపంచంలోనే అత్యుత్తమ జాతీయ గీతంగా ఐక్యరాజ్య సమితి విద్యా, సాంస్కృతిక సంస్థ యునెస్కో గుర్తించింది. యుఎన్ఇఎస్‌సిఓ -ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ- ప్రపంచంలోనే ... మరింత చదువు...

స్ప్లిట్ ఇమేజ్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ది హిస్స్ సినిమా బాలీవుడ్, హాలీవుడ్ చిత్ర పరిశ్రమలను ఒకటిగా చేసింది. భారత చలనచిత్ర పరిశ్రమ ఇంతవరకు ఎరుగని అద్భుత ఘటనలతో ఈ చిత్రం తయారవుతూ సంచలనం రేపుతోంది. ఈ సినిమా నిర్మాణానికి సంబంధించి ప్రతి ఒక్కటీ ... మరింత చదువు...

అమెరికా అందరికంటే పెద్ద సోషలిస్టు అయిపోతోందని ఇప్పుడు ప్రపంచం భయపడుతోంది. కారణం ఉంది మరి.. రెండు వారాల్లోపే ప్రపంచంలోనే అతి పెద్ద కార్పొరేట్ సంస్థల్లో మూడింటిని అమెరికా అమాంతంగా జాతీయం చేసింది. ఇటీవలే వెనిజులాలో హ్యూగో చావేజ్, గతంలో ఇందిరాగాంధీ భారత్‌లో ... మరింత చదువు...

మొన్న మా సహోద్యోగి జుత్తు కొంచెం కొంచెం పైకి పోతోంది అనే అంశంపై జుట్టంటూ ఒకటి ఉంటే... అనే చిన్న కథనం రాసి ఈ బ్లాగ్‌లోనే పోస్ట్ చేస్తే విభిన్న వ్యాఖ్యలు వచ్చాయి. జుట్టు ఊడిపోతున్న వారి బాధలను తెలియజేసే క్రమంలో వారి మనోభావాలను గాయపర్చారని మా సహోద్యోగి ... మరింత చదువు...


మాట్లాడే భాషకు హృదయవీణలద్ది తేట తెలుగు స్వచ్చందనాలతో తెలుగు సినిమా పాటలను మూడు దశాబ్దాల పాటు హిమవన్నగంపై నిలిపిన అరుదైన కవులలో దేవులపల్లి కృష్ణశాస్త్రి ఒకరు. కోటి కోయిలలు ఒక్క గొంతుకతో తెలుగు పాట పాడితే ఎలా ఉంటుందో దేవులపల్లి పాటను విని మనం అనుభూతి ... మరింత చదువు...

ఈ రోజు ఆఫీసుకు వస్తూనే జుట్టు మీదికి చర్చ మళ్లింది. అంతవరకు అక్కడక్కడా నెరిసిన జుత్తుకు వయసు మళ్లిన వారు కాస్త రంగు దట్టించి మరీ ఆఫీసుకు వస్తే ఎవరికయినా తొలి రోజు కాస్త ఆశ్చర్యమేస్తుంది కదా... మరుసటి దినం నుంచి అలవాటయిపోతుంది కాబట్టి ఎవరూ పెద్దగా ... మరింత చదువు...

ఒకే రాష్ట్రంలో పుట్టి కూడా ప్రాంతాలకు సంబంధించిన అభిజాత్యాలు, ఔద్ధత్యాలు ఎందుకు వస్తాయి అనే ప్రశ్న సంధించడం చాలా సులభమే కాని దాని చిక్కుముడి విప్పటం మాత్రం మానవమాత్రులకు సాధ్యం కాదు.. అసలే మన రాష్ట్రం ఇప్పుడు పత్యేక తెలంగాణా, ప్రత్యేకాంధ్ర, ప్రత్యేక ... మరింత చదువు...

క్లాస్ రూములో టీచర్లు, లెక్చరర్లు పాఠం చెబుతుంటే ఒదిగి కూర్చుని వినే రోజులు పోయాయి. తెలుగు సినిమాలు దఫదఫాలుగా స్టూడెంట్ టీచర్ సంబంధాలలోని అల్లరిని, వికృతస్థాయిలో ప్రదర్శిస్తున్నారంటే వాటికి భూమిక మన నిజమైన కాలేజీలలో ఇప్పటికే తయారైపోయింది మరి. పైగా మన ... మరింత చదువు...


భారతదేశంలో నేటికి కూడా టెక్నాలజీ అనే పదం చాలా మందికి పొగలు గక్కే కర్మాగారాల్నీ, యంత్రభూతాల్నీ గుర్తుకు తెస్తూంటూంది. కానీ అది టెక్నాలజీకి సరయిన అర్థం కాదు. ఒకప్పటి గుర్రపు కళ్లెం సాంకేతిక ఆవిష్కరణే. అలాగే తదనంతర కాలంలో లోహపు కొలిమి కూడా అటువంటి ఆవిష్కరణే. ... మరింత చదువు...

రక్షకుడే భక్షకుడైతే వారిని నమ్ముకుని సంచరించే నేతల పరిస్థితి ఎలా ఉంటుందో మనం చరిత్రలో చదువుకునే ఉంటాం. కాని అంగరక్షకుల చరిత్రకు కొత్త మలుపు తిప్పుతూ సాక్షాత్తూ మాజీ ప్రధాన మంత్రి భద్రతా దళంలోని ఓ మహిళా బాడీగార్డ్ తను ధరించే మారణాయుధాన్నే మర్చిపోయిన వైనం ... మరింత చదువు...

చదివే చదువుకు చేసే ఉద్యోగాలకు మన దేశంలో, మన విద్యావిధానంలో ఏ మాత్రం పొంతన లేదని ఇప్పుడు ఎవరూ ఎవరికీ విడమర్చి చెప్పాల్సిన పని లేదనుకుంటా... ఎందుకు చదువుతారో, ఏం చదువుతారో, ఏ ఉద్యోగాలు సంపాదిస్తారో, చివరకు ఎలా జీవిత చరమాంకాన్ని ముగిస్తారో మన దేశంలో చాలా ... మరింత చదువు...

కొత్తగా డాష్... టీవీలో చేరాడు రఘు... మొదట్లో పని పెద్దగా లేకపోవడంతో తమిళం నేర్చుకోవడం ప్రారంభించాడు. కొద్ది రోజులైన తర్వాత పాత ఆఫీసులో మిత్రుడు నవీన్ కలిశాడు. పిచ్చాపాటీగా మాట్లాడుకున్నారు. రఘు ఏం చేస్తున్నదీ అడిగాడు. ఇంతలో డౌట్ వచ్చి అడిగాడు.నవీన్: ఒరే ... మరింత చదువు...

ప్రదర్శిస్తోంది 112 / 31 - 45 1 2 3 4 5 6 7 8