 గ్రహణాలు రావడం కొత్త కాదు. కానీ ఒకేసారి మూడు గ్రహణాలు ఏర్పడడం మాత్రం అరుదైన ఖగోళ సంఘటన. ఎన్నో సంవత్సరాలకు కాని జరగని ఈ అరుదైన దృగంశం 2009లో జరగబోతోంది. ఈ గ్రహణాలపై జ్యోతిష్యులు, ఖగోళ శాస్తజ్ఞ్రులు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మూడు గ్రహణాలు ఒకేసారి ఏర్పడడం ... మరింత చదువు...
|
 సూర్య గ్రహణంపై గత కొన్నాళ్ళుగా విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఈ సూర్యగ్రహణం వల్ల పెనుముప్పు వాటిల్లుతుందని జ్యోతిష్కులు, పండితులు చెబుతుంటే శాస్తవ్రేత్తలు, జనవిజ్ఞానవేదిక వంటి సంస్థలు అంతరిక్షంలో జరగనున్న ఈ అద్భుతాన్ని సోలార్ ఫిల్టర్ లెన్స్ ద్వారా ... మరింత చదువు...
|
 తారెగ్నా.. కేవలం 683 మంది జనాభా (స్త్రీలు 363, పురుషులు 320)కలిగిన ఊరు. బీహార్‌లోని పాట్నాలో ఉన్న ఓ సాధారణ గ్రామం. సంపూర్ణ సూర్యగ్రహణం ఘటన జరిగిన ప్రతి సందర్భంలోనూ ఈ చిన్ని గ్రామం అంతర్జాతీయ ప్రచారానికి నోచుకుంటోంది. కారణం.. ప్రాచీన భారతీయ ఖగోళ ... మరింత చదువు...
|
 భారత క్రికెట్ చరిత్రలో అద్వితీయంగా మెరిసిన ఓ మహత్తర క్షణం ముగిసి పాతికేళ్లు పూర్తయ్యాయి. సరిగ్గా 26 సంవత్సరాల క్రితం, జూన్ 25వ తేదీ రాత్రి 11 గంటలు దాటాక ప్రుడెన్షియల్ వరల్డ్ కప్‌ను గెలుచుకున్న "కపిల్ సేన" భారత క్రికెట్ చరిత్రను అమాంతంగా మలుపు తిప్పింది. ... మరింత చదువు...
|
ఇసుకమేటలతో సయ్యాటలాడియూఫ్రటిస్, టైగ్రిస్ మహానదుల మధ్య జలస్నానమాడిప్రసవించె మానవేతిహాసపు తొలి నాగరక శిశువుమెసపుటోమియా పూదోటలోఘన మానవ చరితకు ముందు మాట రాసిన రాచబాటలో...ఎన్నివేల సంవత్సరాల ఎడారి జీవన యానంలోశ్రుతి తప్పని సంస్కృతీ గానంలోగతి తప్పని వారసత్వ ... మరింత చదువు...
|
 మహా ప్రస్థానం పీఠికజూన్ 15. మహాకవి శ్రీశ్రీ అస్తమయ దినం. ఈ సందర్భంగా శ్రీశ్రీ మహాప్రస్థానం కవితా సంపుటికి చలం రాసిన చారిత్రాత్మక యోగ్యతా పత్రాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నా. ముందుగా యోగ్యతాపత్రం పీఠిక ప్రాముఖ్యతను చూడండి. యోగ్యతా పత్రం శ్రీ శ్రీ వ్రాసిన ... మరింత చదువు...
|
 (మే 25, 2009న ప్రముఖ సామాజిక విమర్శకుడు ఎన్ వేణుగోపాల్ తన కడలితరగ బ్లాగ్‌లో పొందుపర్చిన వ్యాసాన్ని ఇక్కడ తిరిగి పోస్ట్ చేస్తున్నాను. ( http://kadalitaraga.... మరింత చదువు...
|
 ధన్యవాదాలు. నిన్న ప్రభాకరన్ మరణంపై పోస్ట్ చేసిన కథనానికి ఇంత తక్షణం స్పందించినందుకు కృతజ్ఞతలు.... http://raju123.myweb... మరింత చదువు...
|
 లక్ష తప్పులు చేసి ఉండవచ్చు కాని అతడు మన కాలం యోధుడు. మానవ వీరత్వాన్ని ఆత్మాహుతుల సాక్షిగా యుద్ధ చరిత్రకు పాఠాలుగా అందించిన వీరయోధుడు. అవును. ఓ తెలుగు దినపత్రిక సంపాదకుడు అన్నట్లు అతను ఆయుధాలను మాత్రమే కాదు ఆశలను కూడా మోసుకు తిరిగినవాడు. అమెరికా సారథ్యం ... మరింత చదువు...
|
 -కె.శ్రీనివాస్ పనివారిగా సంపాదించడం, వినియోగదారులుగ ఖర్చుచేయడం- ఈ రెండే జీవన వ్యాపారాలైన స్వర్ణ యుగంలో తన కోసం కాకుండా తనలాంటి వారికోసం, తనవారికోసం జీవించేవారే అరుదు. రాజీపడడం, బేరాలు చేయడం, ఆచరణాత్మకత పేరుతో అవకాశవాదాన్ని వరించడం నేటి లోకంలో ... మరింత చదువు...
|
 ప్రభాకరన్ నేలకొరిగి పోవడంతో అక్కడ తమిళుల ఆందోళనలో, ప్రతిఘటనలో విరామం ఏర్పడవచ్చు. అది దీర్ఘకాలమూ కావచ్చు. స్వల్పకాలమూ కావచ్చు. దానిని వినియోగించుకొని శ్రీలంక తమిళులకు సింహళీయులతో సమానమైన, ఆత్మగౌరవ ప్రధానమైన న్యాయం జరగడానికి, రాజకీయంగా ఆ ప్రాంతం వీలైనంత ... మరింత చదువు...
|
సంవత్సరం క్రితం ఫిబ్రవరిలోనే అనుకుంటాను పెర్త్‌లో భారత్ చేతిలో ఆసీస్ బోర్ల పడ్డ చారిత్రక క్షణాలను గుర్తు తెచ్చుకుంటూ ఈ కింది వ్యాసాన్ని వెబ్‌దునియా వెబ్‌సైట్‌లో ప్రచురించాను. ఆరోజు క్రికెట్ క్రీడాశిఖరం నుంచి తుళ్లిపడి కిందపడిన ఆసీస్ తిరోగమన క్రమం మొన్న ... మరింత చదువు...
|
స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమా నాలుగు గోల్డెన్ గ్లోబ్ అవార్డులను దక్కించుకుంది. గురువారం ఈ చిత్రానికి పది ఆస్కార్ నామినేషన్లు లభించడంతో ఈ చిత్ర మూల కథారచయిత అయిన వికాస్ స్వరూప్ క్యు అండ్ ఎ నవలకు విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. ఈ పుస్తకం ప్రతి కావాలంటూ ... మరింత చదువు...
|
 ఇప్పటికే విదేశాల్లో అద్భుత విజయాలు సాధించి, త్వరలో భారత్‌లో విడుదల కావడానికి సిద్ధమవుతున్న స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రం పొందుతున్న ప్రజాదరణ పట్ల ఆ చిత్ర మూల కథా రచయిత వికాస్ స్వరూప్ హర్షం ప్రకటించారు. వికాస్ రాసిన క్యు అండ్ ఎ నవల సినీ రూపమే స్లమ్‌డాక్ ... మరింత చదువు...
|
చాలా కాలం క్రితం మన పూర్వీకులు దీనిని బలంగా నమ్మేవారు. వందలు లేదా వేల సంవత్సరాల క్రితం మనుషులకు తరచుగా తల నొప్పి వస్తున్న సందర్భాల్లో అలాంటి వారి తలకు రంధ్రం చేసేవారు. ఇంగ్లీషులో దీనిని ట్రెపానింగ్ అని పిలుస్తారు. చీటికీ మాటికీ తలనొప్పి వస్తున్నప్పుడు ... మరింత చదువు...
|