ఆఫీసులో ఇద్దరు మిత్రులు...
కుర్చీలోంచి లేచి వచ్చాడు మహేష్.. ఇంకో సీట్‌లో కూర్చుని ఉన్న మహర్షిని పట్టుకుని అడిగాడు
"ఏంబా... పనిమాత్రమే చేస్తున్నావా..."
"పనిమాత్రమే చేయడానికి నేనంత పనికిరానివాడిలాగా కనపడుతున్నానా.."
"ఆ..."
"ఆ ఏంటీ... మధ్యలో.. అది తప్ప మిగతా అన్నీ చేస్తున్నా మరి"
అవతలినుంచి సౌండ్ లేదు...
లోడ్ అవుతోంది...