Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

నేనే పనికిరాను...


కొత్తగా డాష్... టీవీలో చేరాడు రఘు... మొదట్లో పని పెద్దగా లేకపోవడంతో తమిళం నేర్చుకోవడం ప్రారంభించాడు. కొద్ది రోజులైన తర్వాత పాత ఆఫీసులో మిత్రుడు నవీన్ కలిశాడు. పిచ్చాపాటీగా మాట్లాడుకున్నారు. రఘు ఏం చేస్తున్నదీ అడిగాడు. ఇంతలో డౌట్ వచ్చి అడిగాడు.

నవీన్: ఒరే ఇంతకూ న్యూస్ రీడర్‌గా నేను పనికొస్తానంట్రా.. అడిగాడు
రఘు. న్యూస్ రీడరా.. నేనే పనికిరాను ఇక నువ్వెలా పనికొస్తావు?
నవీన్: ఆ.......!

ఈ జోక్ జోకిన నీతి ఏమిటీ.. అంటే..
నేను పనికిరాకపోతే ఈ భూప్రపంచంలో ఇక ఎవ్వరూ పనికిరానట్లే..
ని....జ....మే....

స్పందనలు

Re: నేనే పనికిరాను...
Artham kaledu. Ante Joke tamilollameeda ??
Re: నేనే పనికిరాను...
బావుంది. అయితే కొంచం పేలాల్సివుందనుకుంటా..!. ఎలా ఉన్నారు సార్.. ఈరోజు చూసా మీ బ్లాగు. చాలా బావుంది. త్వరలొ కనిపిస్తా.
Re: నేనే పనికిరాను...
baagumdi mee joke mariyu vivarana.
నిరాకరణ