Raju Sekar ద్వారా జూన్ 19, 2008 6:11:00 PM IST పై పోస్ట్ చేయబడింది
#
సేల్స్‌మన్: అబ్బాయ్.. మీ అమ్మ ఇంట్లో ఉన్నారా? అబ్బాయి: అవునండీ.. సేల్స్‌మన్: (కాస్సేపు ఆ ఇంటి తలుపు తట్టాడు. సమాధానం రాకపోవడంతో అడిగాడు) : మీ అమ్మ ఇంట్లోనే ఉందని కదా చెప్పావు... అబ్బాయి: అవునండీ.. అయితే నేను ఉంటున్నది ఈ ఇంట్లో కాదండీ..